ఢిల్లీకి సీఎం చంద్రబాబు,పవన్ కల్యాణ్…

భారత్ న్యూస్ గుంటూరు… ఢిల్లీకి సీఎం చంద్రబాబు,పవన్ కల్యాణ్…

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 10న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు,ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది…