భారత్ న్యూస్ హైదరాబాద్….భారీ వర్షం.. తడిసి ముద్దయిన వడ్లు
కొనుగోలు కేంద్రానికి వచ్చి రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రైతుల ఆవేదన
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసి ముద్దయిన వడ్లను చూపిస్తున్న రైతులు.
ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి 10 రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు…