.భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళి పండుగ పూట రైతు కంట కన్నీరు

అకాల వర్షానికి పంట నీళ్ల పాలు

మెదక్ – రామాయంపేటలో ఆకాల వర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన వరి ధాన్యం.

సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలా జరిగిందని కన్నీరు మున్నీరు అవుతున్న రైతన్నలు…