భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.
కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు.
సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు.
WhatsApp us