భారత్ న్యూస్ విజయవాడ…పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నోరు పారేసుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్..
నాగేశ్వర్ పై జనసైనికుల ఆగ్రహం.. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణమాలుంటాయంటూ హెచ్చరికలు..
సోషల్ మీడియాలో నాగేశ్వర్ పై వార్నింగ్ మెసేజ్లతో ముప్పేట దాడి..

తప్పు తెలుసుకుని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పిన నాగేశ్వర్..
క్రమంగా సద్దుమణుగుతున్న సమయంలో మళ్ళీ రాజుకుంటున్న పరిస్థితి..
నాగేశ్వర్ కు మద్దతుగా రంగంలోకి కాంగ్రెస్ సహా ఇతర నేతలు..
నాగేశ్వర్ కు మద్దతుగా నిలిచిన సినీ నటుడు రాజకీయ నేత ప్రకాశ్ రాజ్..
జనసైనికులపై మండిపాటు….